మిమిక్రీ చేస్తున్న పక్షి.. వీడియో వైరల్

594చూసినవారు
లండన్‌లోని థేమ్స్ వ్యాలీ పోలీసు స్టేషన్ పక్కన ఓ చెట్టుపై ఓ పక్షి నివాసం ఏర్పరుచుకుంది. ఈ నేపథ్యంలో ఆ పక్షి రోజు పోలీసు వాహనాలు చేసే సైరెన్ వింటూ ఉండేది. తాజాగా ఆ పక్షి అచ్చం పోలీసు సైరన్ లానే కూత పెట్టడం మొదలుపెట్టింది. దీంతో స్థానికులు, పోలీసులు అయోమయానికి గురయ్యారు. సైరన్ ఎక్కడి నుంచి వస్తుందా అని పోలీసులు వెతకగా పక్కనే చెట్టు కొమ్మల నుంచి అని గుర్తించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్