ఓరినాయనో.. రైలులో టాయిలెట్‌కి వెళ్లడానికి ఇన్ని తిప్పలా (వీడియో)

81చూసినవారు
దేశవ్యాప్తంగా చాలామంది ఎక్కడికైనా ప్రయాణించాలంటే ఎక్కువ శాతం రైలు మార్గాన్నే ఎంచుకుంటారు. చాలా తక్కువ ధరతోనే ప్రయాణించవచ్చు. దీంతో సాధారణ రైళ్లలో రద్దీ భారీగా పెరుగుతూ ఉంటుంది. దీంతో రిజర్వేషన్ బోగీలు కూడా కిక్కిరిసి పోతుంటాయి. తాజాగా ఓ వ్యక్తి రైలులో టాయిలెట్‌కు వెళ్లేందుకు పడిన తిప్పలు అన్నీ ఇన్నీ కావు. నడవడానికి కూడా ఖాళీ లేకపోవడంతో స్పైడర్ మ్యాన్‌లా అందరి తలల పైనుంచి కడ్డీలు పట్టుకుంటూ వెళ్లాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్