కందుకూరి తొలి నాళ్ళ జీవితం

57చూసినవారు
కందుకూరి తొలి నాళ్ళ జీవితం
కందుకూరి వీరేశలింగం తల్లి పున్నమ్మ, తండ్రి సుబ్బారాయుడు. చిన్నతనంలోనే తండ్రి చనిపోగా, పెదతండ్రి పెంపకంలో పెరిగారు. బాల్య వివాహాలను తాను పెద్దయ్యాక వ్యతిరేకించినా, ఆయనకు పదమూడో ఏటనే తొమ్మిదేళ్ల అమ్మాయి బాపమ్మ(రాజ్యలక్ష్మి)తో పెళ్లి జరిగింది. వీరేశలింగం చదువు అంతా వీధిబడుల్లోనే నడిచింది. 25 ఏళ్ళు రాజమండ్రిలో తెలుగు పండితుడిగా పనిచేసి, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో ఐదేళ్లు పనిచేసారు.

సంబంధిత పోస్ట్