SBIలో 10 వేల ఉద్యోగాలు

66చూసినవారు
SBIలో 10 వేల ఉద్యోగాలు
ప్రభుత్వ రంగ బ్యాంకు SBI ఉద్యోగాల జాతరకు సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే 10 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. SBI ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 600 బ్రాంచిలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనిపై SBI చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి స్పందించారు. మార్చి నాటికి 2.32 లక్షల మంది సిబ్బంది పనిచేస్తున్నారని.. తాజాగా మరో 10 వేల ఉద్యోగుల అవసరం ఉందని తెలిపారు.

సంబంధిత పోస్ట్