బతుకమ్మ పండుగను అమెరికా ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. బతుకమ్మ సంబరాలు నిర్వహించుకునే వారాన్ని అధికారికంగా బతుకమ్మ పండుగ వారం, తెలంగాణ హెరిటేజ్ వీక్ గా నార్త్ కరోలినా, జార్జియా, చార్లెట్టే రాలేహ్, వర్జీనియా రాష్ట్రాలు అధికారికంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి.