ONGCలో 108 ఉద్యోగాలు

74చూసినవారు
ONGCలో 108 ఉద్యోగాలు
ONGCలో 108 ఎగ్జిక్యూటివ్ (ఇంజినీరింగ్ అండ్ జియోసైన్స్) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో డిగ్రీ, ఎంఎస్సీ/ ఎంటెక్, పీజీ చదివిన వారు అర్హులు. వయోపరిమితి ఉంది. స్టైఫండ్ నెలకు రూ.60 వేల - రూ.1,80,000 ఇస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు. జనవరి 24లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఫిబ్రవరి 23న పరీక్ష. వెబ్‌సైట్ https://ongcindia.com.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్