ESIC ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్-II 608 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. జనవరి 31లోగా దరఖాస్తు చేసుకోవాలి. జనరల్ కింద 254 పోస్టులు, షెడ్యూల్డ్ కులం కింద 63 పోస్టులు, షెడ్యూల్డ్ తెగకు 53 పోస్టులు, ఇతర వెనుకబడిన తరగతులకు 178, EWS 60, PWBD(C) 28, PWBD(D&E) 62 పోస్టులు భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు MBBS చదివి ఉండాలి. జీతం రూ.56,100-1,77,500 మధ్య ఇస్తారు. వెబ్‌సైట్ www.esic.nic.in/recruitments.