బీజేపీ మళ్లీ నీచ రాజకీయాలు మొదలు పెట్టింది : ఆప్

59చూసినవారు
బీజేపీ మళ్లీ నీచ రాజకీయాలు మొదలు పెట్టింది : ఆప్
కేజ్రీవాల్, సిసోడియాలను ఈడీ విచారించేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో ఆప్ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ మాట్లాడుతూ.. బీజేపీ మళ్లీ తన నీచ రాజకీయాలు మొదలు పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేశాక, మళ్లీ ఈడీ విచారించడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. అయితే ఎన్నికల ముందు ఆప్‌పై తప్పుడు కేసులు పెట్టి పరువు తీయడం బీజేపీకి దినచర్యగా మారిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్