10వ తరగతి హాల్ టికెట్స్ విడుదల

89795చూసినవారు
10వ తరగతి హాల్ టికెట్స్ విడుదల
తెలంగాణలో 10వ తరగతి వార్షిక పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఈ నెల 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలను ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ ఏడాది 5.08 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా.. 2676 సెంటర్లను విద్యాశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలంటే లింక్ ని క్లిక్ చేయండి. https://bse.telangana.gov.in/tgsscht24/HallTicketsSel.aspx

సంబంధిత పోస్ట్