ఇంటర్ అర్హతతో 1,130 కానిస్టేబుల్ ఉద్యోగాలు

59చూసినవారు
ఇంటర్ అర్హతతో 1,130 కానిస్టేబుల్ ఉద్యోగాలు
CISFలో 1,130 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 30 వరకు పురుషులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 23 ఏళ్ల లోపు వయసు ఉన్న వారు అర్హులు. PET, PST, సర్టిఫికేట్ వెరిఫికేషన్, రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఫీజు రూ.100. పే స్కేల్ రూ.21,700 నుంచి 69,100 వరకు ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్: https://cisfrectt.cisf.gov.in/

సంబంధిత పోస్ట్