‘రామాయణం స్ఫూర్తితో దేవర రూపొందించారేమో’ (Video)

59చూసినవారు
NTR హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దేవర’. తాజాగా ఈ ట్రైలర్‌పై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ స్పందించారు. ‘రావణాసురుడి కోసం రాముడు సముద్రాన్ని దాటిన ఘట్టాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇందులో కొన్ని సన్నివేశాలు రూపొందించారేమో అని అనిపించింది. కొరటాల శివ తన స్క్రీన్ ప్లేతో ప్రేక్షకుల ఆలోచనలతో ఆడుకోవడం ఖాయం అనిపిస్తుంది’ అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్