13ఏళ్ల విద్యార్థినికి ముద్దు.. టీచర్‌కు 5ఏళ్ల జైలు

55చూసినవారు
13ఏళ్ల విద్యార్థినికి ముద్దు.. టీచర్‌కు 5ఏళ్ల జైలు
గుజరాత్‌లోని సూరత్‌లో ఓం ప్రకాష్ యాదవ్ అనే ఉపాధ్యాయుడు 13 ఏళ్ల విద్యార్థినిని ముద్దుపెట్టుకున్న కేసులో జైలు పాలయ్యాడు. 2018లో బాలికను స్టాఫ్ రూమ్‌లోకి పిలిచి తలుపులు మూసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక ఫిర్యాదుతో టీచర్‌పై పోక్సో కేసు నమోదు చేశారు. స్కూల్ టీచర్లు ఇంట్లో తల్లిదండ్రులతో సమానమని కోర్టు పేర్కొంది. ఉపాధ్యాయుడికి రూ.9 వేల జరిమానాతో పాటు 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

సంబంధిత పోస్ట్