15 ఏళ్ల బాలికపై కస్టమర్ దాడి

1036చూసినవారు
15 ఏళ్ల బాలికపై కస్టమర్ దాడి
అమెరికాలోని తాజాగా దారుణ ఘటన జరిగింది. మెక్‌డొనాల్డ్స్‌లో ఓ మైనర్ బాలిక (15) పని చేస్తుంది. పార్కింగ్ ఏరియాలో గొడవ జరగగా ఆ కోపంలోనే బాలిక జుట్టు పట్టుకుని కస్టమర్ పదేపదే తలపై కొట్టాడు. ఈ దాడిలో బాలిక తలపై తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడితో బాలిక స్పృహ కోల్పోయింది. ఆసుపత్రికి తరలించగా స్కల్ ఫ్రాక్చర్ అయినట్టు వైద్యులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్