ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (APCOB) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్/క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 251 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ,8 పీజీ ఉత్తీర్ణ88తతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. జీతం: నెలకు రూ.26,080- రూ.57,860. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22.01.2025.