పెండింగ్‌లో 2.35 లక్షల దరఖాస్తులు

541చూసినవారు
పెండింగ్‌లో 2.35 లక్షల దరఖాస్తులు
మేం అధికారంలోకి వచ్చేటప్పటికి 2.45 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని మంత్రి పొంగులేటి తెలిపారు. ’వాటిలో 1.25 లక్షలు పరిష్కరించాం. మిగిలిన 1.20 లక్షలతోపాటు లోక్‌సభ ఎన్నికల సమయంలో వచ్చిన మరో 1.15 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. మరో 15 రోజుల్లో ఇవన్నీ పరిష్కారమవుతాయి. ఆమోదించదగినవి చేస్తారు. చేయడానికి అవకాశం లేనివి తిరస్కరిస్తూ కారణాలు చెప్తారు. కొత్త చట్టంలో సాదాబైనామాల గురించి నిబంధనే లేదని కోర్టు తేల్చింది‘ అని అన్నారు.

సంబంధిత పోస్ట్