2 లక్షల మంది EV నిపుణుల అవసరం: SIAM

61చూసినవారు
2 లక్షల మంది EV నిపుణుల అవసరం: SIAM
భారతీయ వాహన పరిశ్రమలో 2030 నాటికి 30% విద్యుత్తు వాహనాలు (EV) ఉండాలంటే, 2 లక్షల వరకు నైపుణ్య సిబ్బంది అవసరమవుతారని భారతీయ వాహన తయారీదార్ల సమాఖ్య సియామ్ వెల్లడించింది. వారి నియామకాలు, శిక్షణ కోసం రూ.13,552 కోట్ల పెట్టుబడులు అవసరమవుతాయని పేర్కొంది. ఈవీ నైపుణ్యాలు కలిగిన మానవ వనరుల కొరతే, సమీప భవిష్యత్‌లో ఈ రంగానికి సవాలుగా ఉండనుందని సియామ్ అధ్యక్షుడు వినోద్ అగర్వాల్ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్