పిలవకుండా వెళ్లి భోజనం చేస్తే 2 ఏళ్ల జైలు శిక్ష(వీడియో)

2597చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని ఓ వివాహ వేడుకలో ఇద్దరు వ్యక్తులు ఆహ్వానం లేకుండా వచ్చి ఉచితంగా భోజనం చేశారు. అయితే బంధువులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారిని అరెస్ట్ చేశారు. అయితే, ప్రజలు ఎక్కడా కూడా పిలవని ఫంక్షన్స్‌కి వెళ్లి భోజనం తిని జైలు పాలు అవుతారనే విషయం తెలియదు. దీనికి సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తూ ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆహ్వానం లేకుండా వెళ్లి భోజనం చేస్తే 2 ఏళ్లు జైలుశిక్ష పడే అవకాశం ఉందని ఓ యువ లాయర్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్