23 మంది తమిళ జాలర్లు విడుదల

76చూసినవారు
23 మంది తమిళ జాలర్లు విడుదల
శ్రీలంక జైళ్లలో ఉన్న 23 మంది తమిళ జాలర్లు మంగళవారం విడుదల అయ్యారు. 23 మంది తమిళ జాలర్లను విడుదల చేయాలని శ్రీలంక కోర్టు ఆదేశించింది. ఇక ఇటీవలక 26 మంది తమిళ మత్స్యకారులను శ్రీలంక నేవీ అరెస్ట్ చేసింది. తమ ప్రాదేశిక జలాల్లో చేపల వేట సాగిస్తున్నారనే కారణంగా వారిని అదుపులోకి తీసుకుంది. అయితే వారిలో 23 మందిని నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. మరో ముగ్గురికి 18 నెలల జైలు శిక్ష విధించింది.

సంబంధిత పోస్ట్