250 కోట్ల జాతర.. 15 రోజుల్లో హనుమాన్ టోటల్ కలెక్షన్స్!

83చూసినవారు
250 కోట్ల జాతర.. 15 రోజుల్లో హనుమాన్ టోటల్ కలెక్షన్స్!
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన లేటెస్ట్ సూపర్ హీరో మూవీ ‘హనుమాన్ ‘. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా రిలీజ్ అయి 15 రోజులలోనే రూ. 250 కోట్ల కలెక్షన్లను సాధించినట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు. ఈ వారంలో కొత్త సినిమాల విడుదల లేకపోవడంతో త్వరలోనే రూ. 300 కోట్ల మార్క్ ను చేరుకుంటుందని చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్