26 మంది కేజీబీవీ విద్యార్థినులకు అస్వస్థత

83చూసినవారు
26 మంది కేజీబీవీ విద్యార్థినులకు అస్వస్థత
వికారాబాద్ జిల్లా పరిగి(M) నస్కల్ కస్తూర్భా స్కూల్లో చిట్యాల పీహెచ్సీ ANM లక్ష్మి విద్యార్థినులకు ఐరన్ మాత్రలు పంపిణీ చేశారు. అయితే భోజనం చేసిన తర్వాత ఆ మాత్రలు వేసుకున్న విద్యార్థినులు వాంతులు చేసుకోని.. 26 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురవగా, వెంటనే 108లో పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థినులు అస్వస్థతకు గురవడానికి కారణం స్కూల్ సిబ్బంది కల్తీ ఆహారం అందించడమేనని లక్ష్మి పేర్కొనగా.. కాదు ANM ఇచ్చిన ఐరన్ ట్యాబ్లెట్స్ వల్ల అని ప్రిన్సిపాల్ ఆరోపించారు.

సంబంధిత పోస్ట్