బోరుబావిలో 3 ఏళ్ల చిన్నారి.. 8రోజులుగా నరకం

51చూసినవారు
బోరుబావిలో 3 ఏళ్ల చిన్నారి.. 8రోజులుగా నరకం
రాజస్థాన్ కోఠ్‌పుత్లీలో బోరుబావిలో పడిన 3ఏళ్ల బాలిక చేతన 8 రోజులుగా మృత్యువుతో పోరాటం చేస్తోంది. ఆ పసిబిడ్డను బయటకు తీసుకొచ్చేందుకు NDRF, SDRF, పోలీసులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. పైపుతో బోరుబావిలోకి ఆక్సిజన్ పంపుతున్నారు. ఆమెను చేరుకునే ప్రయత్నాల్లో ఓ పెద్ద బండరాయి అడ్డుతగలగా, దాన్ని తొలగించి ఇవాళ చిన్నారిని బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్