టిఫిన్ చేస్తుండగా చట్నీలో ప్రత్యక్షమైన బొద్దింక.. కంగుతిన్న కస్టమర్

85చూసినవారు
టిఫిన్ చేస్తుండగా చట్నీలో ప్రత్యక్షమైన బొద్దింక.. కంగుతిన్న కస్టమర్
TG: టిఫిన్స్ చట్నీలో బొద్దింక రావడం కలకలం రేపింది. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీలో మధురం హోటల్‌లో ఓ వ్యక్తి టిఫిన్ చేస్తుండగా చట్నీలో బొద్దింక ప్రత్యక్షమైంది. దీంతో ఇదేమిటని హోటల్ సిబ్బందిని ప్రశ్నించగా.. వారు పొంతన లేని సమాధానం చెప్పారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తక్షణమే అధికారులు స్పందించి ఆ హోటల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్