ఆలివ్ రిడ్లీ తాబేళ్లకు ఆపద (వీడియో)

68చూసినవారు
AP: సముద్ర జీవుల్లో ప్రత్యేకమైన ఆలివ్ రిడ్లీ తాబేళ్లు ఎక్కువగా మృత్యువాత పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కాకినాడ జిల్లాలో తాళ్లరేవు నుంచి తుని నియోజకవర్గం పరిధి వరకు ఉన్న తీర ప్రాంతంలో ఈ తాబేళ్ల కళేబరాలు కనిపిస్తున్నారు. దీనిపై తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆలివ్ రిడ్లీ తాబేళ్ల మరణాలపై అధ్యయనం చేయాలని, కారకులను శిక్షించాలని అటవీశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్