'చంద్రబాబు అధికారంలోకి వచ్చి 30 రోజులు అయ్యింది. అప్పుడే ప్రజల్ని మోసం చేయడం మొదలుపెట్టేశారు. గడిచిన నెల రోజుల నుంచి వైసీపీ నాయకులు, కార్యకర్తలు మీద దాడులు చేశారు. ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియాపై కూడా దాడులకు దిగడం చాలా దారుణం. చదువుకునే అందరికీ తల్లికి వందనం 15000 ఇస్తామన్న చంద్రబాబు ఇప్పుడేమో ఇంట్లో ఒకరికే ఇస్తామని జీఓ ఇచ్చారు. ఇసుక ఫ్రీ అని డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు?' అంటూ అమర్‌నాథ్ ధ్వజమెత్తారు.