సీఎం చంద్రబాబుతో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు భేటీ

50చూసినవారు
సీఎం చంద్రబాబుతో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు భేటీ
AP: తిరుపతి తొక్కిసలాట బాధితులను పరామర్శించిన అనంతరం సీఎం చంద్రబాబు టీటీడీ పరిపాలన భవనానికి వెళ్లారు. అక్కడ సీఎం చంద్రబాబుతో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయడు సమావేశమయ్యారు. ఈ భేటీలో నిన్న జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రధానంగా చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో టీటీడీ ఈవో, కలెక్టర్, ఎస్పీ, టీటీడీ జేఈవోలు పాల్గొన్నారు. రానున్న రోజుల్లో వైకుంఠ ద్వారా దర్శన టోకెన్లు జారీ చేసే ప్రక్రియలో మార్పుల చేసే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్