317 కిలోల భారీకాయుడి కన్నుమూత

82చూసినవారు
317 కిలోల భారీకాయుడి కన్నుమూత
సుమారు 317 కిలోల బరువుతో యునైటెడ్ కింగ్ డమ్‌లోని భారీకాయుల్లో ఒకడిగా నిలిచిన జేసన్ హోల్టన్ (33) కన్నుమూశాడు. ఆర్గాన్ ఫెయిల్యూర్, స్థూలకాయం వల్ల అతను మరణించినట్లు వైద్యులు తెలిపారు. అతన్ని కాపాడేందుకు డాక్టర్లు శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. తన కుమారుడి మరణవార్తను హోల్టన్ తల్లి లీసా స్థానిక మీడియాతో మాట్లాడుతూ ధ్రువీకరించింది. హోల్టన్ రెండు కిడ్నీలు ముందుగా పాడయ్యాయని చెప్పింది.

సంబంధిత పోస్ట్