ఒకేసారి అతిగా ఫుడ్‌ను తీసుకుంటున్నారా.. అలా చేయొద్దు!

64చూసినవారు
ఒకేసారి అతిగా ఫుడ్‌ను తీసుకుంటున్నారా.. అలా చేయొద్దు!
చాలా మంది తింటున్నప్పుడే ఎక్కువ మొత్తంలో తీసుకుంటుంటారు. కానీ ఒకేసారి ఎక్కువ మొత్తంలో తింటే అధిక బరువు, ఊబకాయం బారిన పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఒకే సారి కాకుండా కొద్ది కొద్దిగా రెండు మూడుసార్లు తినండి. ఇలా తింటే ఫ్యాట్ కూడా పెరిగే అవకాశం ఉండదు. ముఖ్యంగా ఫుడ్ తినేటప్పుడు ఏదో ఆలోచిస్తూ తింటే ఎప్పుడూ తినే దానికంటే ఎక్కువ కేలరీలు తింటారని పరిశోధనలో తేలింది.

సంబంధిత పోస్ట్