ఇవాళ ఇంటర్నేషనల్ నో డైట్ డే

83చూసినవారు
ఇవాళ ఇంటర్నేషనల్ నో డైట్ డే
అధిక బరువుతో బాధపడేవారు విపరీతంగా డైట్ చేస్తారు. నాజూగ్గా అవ్వాలని ఆరాటపడతారు. తినడం పూర్తిగా మానేస్తే నాజూగ్గా అవ్వడం మాట ఎలా ఉన్నా అనారోగ్యాల్ని కొని తెచ్చుకోవాలి. డైట్ పాటించడం అంటే ఆహారం మానేయడం కాదు.. ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్‌ని అలవర్చుకోవడం. ఈరోజు ఇంటర్నేషనల్ నో డైట్ డే.

సంబంధిత పోస్ట్