ప్రభుత్వరంగ సంస్థ 'గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఉన్న గెయిల్ వర్క్ సెంటర్లు/యూనిట్లలో 391 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి పది, 12వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా/బీటెక్, ఎమ్మె్స్సీ, ఎంకాం, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తు ప్రారంభం: 08.08.2024. దరఖాస్తుకు చివరితేదీ: 07.09.2024. లింక్: https://www.gailonline.com/