గదిలో 4 రోజులు.. ప్రేయసిని గొంతు కోసి చంపాడు (వీడియో)

71చూసినవారు
యూపీలోని నోయిడాలో దారుణం జరిగింది. హోలీకి రెండు రోజుల ముందు నిషా(22) ప్రియుడు ధనంజయ్ గదికి వచ్చింది. వారిద్దరూ 4 రోజులు ఇంట్లో హ్యాపీగా గడిపారు. అనంతరం వారిద్దరి మధ్య చిన్న గొడవ జరగడంతో ఆ యువకుడు తన ప్రియురాలిని బ్లేడుతో గొంతుకోసి చంపాడు. ఆ తర్వాత అతను బ్లేడుతో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. సమాచారం అందుకున్న పోలీసులు యువతి మృతదేహం స్వాధీనం చేసుకుని.. యువకుడిని ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్