ఉల్లి సాగులో సస్యరక్షణ చర్యలు

65చూసినవారు
ఉల్లి సాగులో సస్యరక్షణ చర్యలు
తామర పురుగులు మడి దశ నుండి పంటను ఆశించి నష్టపరుస్తాయి. దీని ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఆకు చివర నుండి ఎండిపోతుంది. నివారణకు పొలం చుట్టూ జొన్న మొక్కలను పెంచి పురుగు ఉధృతిని తగ్గించవచ్చు. కార్భోసల్పాన్ 2గ్రా, లీటరు నీటికి లేదా ఫిప్రోనిల్ 2మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ఆకుమచ్చ తెగులు సోకితే నివారణకు క్లోరోధాలోనిల్ 2గ్రా లేదా హెక్సాకోనజోల్ 2మి.లీ, లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్