చెలరేగిన పరాగ్.. ఒకే ఓవర్‌లో 4,4,6,4,6,1

68చూసినవారు
చెలరేగిన పరాగ్.. ఒకే ఓవర్‌లో 4,4,6,4,6,1
ఢిల్లీతో మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగింది. ఈ క్రమంలో RR 36 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. దీంతో క్రీజులోకి వచ్చిన రియాన్ పరాగ్ ఆ జట్టును ఆదుకున్నారు. 45 బంతుల్లో 84 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. అతడి ఇన్నింగ్సులో 6 సిక్సర్లు, 7 ఫోర్లున్నాయి. 20వ ఓవర్‌లో పరాగ్.. 4,4,6,4,6,1 బాదారు. దీంతో రాజస్థాన్ (185) గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్