గాల్లో ఎగిరే కార్లు వచ్చేస్తున్నాయ్‌

51చూసినవారు
గాల్లో ఎగిరే కార్లు వచ్చేస్తున్నాయ్‌
నేటి సాంకేతిక యుగంలో టెక్నాలజీ ప్రాధాన్యత పెరిగిపోతోంది. కొత్త కొత్త ఎలక్ట్రానిక్‌ పరికారలు, వాహనాలు వచ్చేస్తున్నాయ్‌. ఈ క్రమంలోనే ఫ్లయింగ్ కార్లు కూడా రానున్నాయి. స్లొవాకియన్ కంపెనీ అయిన క్లీన్ విజన్ ఈ ఎయిర్ కారును రూపొందించింది. తయారీ హక్కులను చైనాకు చెందిన హెబీ జియాన్సిన్ ఫ్లయింగ్ కార్ టెక్నాలజీ కంపెనీకి విక్రయించింది. 2028 నాటికి ఇవి బ్రిటిష్ ఆకాశంలో తిరుగుతాయని UK ప్రభుత్వం ప్రకటించిన కొద్దిసేపటికే ఈ వార్త వచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్