సాయి పల్లవికి ఉత్తమనటిగా 4 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్

67చూసినవారు
సాయి పల్లవికి ఉత్తమనటిగా 4 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్
సాయి పల్లవి నటనకు తెలుగు టాప్ మోస్ట్ డైరెక్టర్స్ కూడా ఫిదా అయ్యారు. ఫిదా, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ చిత్రాల్లో సాయి పల్లవి నటనకు ఉత్తమనటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకుంది. 'గార్గి' చిత్రం ద్వారా ఉత్తమ నటిగా ఈ అవార్డ్ కైవసం చేసుకుంది. రెండు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్‌ అందుకుంది. 2020లో ఫోర్బ్స్ మ్యాగజైన్ ద్వారా భారతదేశం యొక్క 30 అండర్ 30 లో ఒకరిగా ఆమె నిలిచింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్