410 అడుగుల సోనూసూద్‌ భారీ కటౌట్‌ (వీడియో)

77చూసినవారు
మహారాష్ట్రలోని షోలాపూర్‌లో పలువురు విద్యార్థులు 410 అడుగుల అతి భారీ సోనూసూద్ కటౌట్‌ను రూపొందించి ప్రపంచ రికార్డు సృష్టించారు. సోనూసూద్‌ స్వీయ దర్శకత్వంలో ‘ఫతేహ్‌’ మూవీని తీశారు. ఈ మూవీ జనవరి 10న దేశవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో 500 మంది విద్యార్థులు కలిసి సోనూసూద్ అతి భారీ కటౌట్‌ను రూపొందించి సోనూసూద్‌పై తమకున్న ప్రేమను చాటుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్