ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) నాన్ ఎగ్జిక్యూటివ్ పర్సనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్‌లు వివిధ రిఫైనరీ .. పైప్‌లైన్ విభాగాలకు సంబంధించినవి. ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తులు జూలై 22 నుండి ప్రారంభమయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ iocl.comని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు ప్రతినెలా రూ.25 వేల నుంచి రూ.లక్ష 5 వేల వరకు జీతం ఉంటుంది.