స్టార్టప్‌లు నేర్పిన 6 పాఠాలివే: గజల్‌ అలఘ్‌

72చూసినవారు
స్టార్టప్‌లు నేర్పిన 6 పాఠాలివే: గజల్‌ అలఘ్‌
విజయం.. మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనే స్ఫూర్తి నింపుతుంది.
మీపై మీరు శ్రద్ధ తీసుకోవడం అనేది మీకు, మీ వ్యాపారానికి మంచిది.
సపోర్ట్‌ చేసే వ్యక్తుల మధ్య ఉంటే మీ వ్యాపారం ముందుకెళ్లడానికి సహకారంగా ఉంటుంది.
లాంగ్‌- టర్మ్‌ ప్లాన్లు ఉండటం చాలా గొప్ప విషయం. అయితే దాని కోసం తీసుకునే తర్వాత అడుగుపై దృష్టి పెట్టాలి.
జీవితమంతా పనిలోనే నిమగ్నమైపోవద్దు.
ప్రతి తడబాటు అనుకున్నది సాధించడానికి ఒక మెట్టు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్