ఎన్‌హెచ్‌పీసీలో 64 అప్రెంటిస్‌ ఖాళీలు

85చూసినవారు
ఎన్‌హెచ్‌పీసీలో 64 అప్రెంటిస్‌ ఖాళీలు
ఉత్తరాఖండ్‌ రాష్ట్రం చంపావత్‌లోని నేషనల్‌ హైడ్రో ఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(ఎన్‌హెచ్‌పీసీ) 64 అప్రెంటిస్‌ శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సీవోపీఏ, వెల్డర్‌, స్టెనోగ్రాఫర్‌ అండ్‌ సెక్రటేరియల్‌ అసిస్టెంట్‌, ప్లంబర్‌, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌, ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌, మెకానిక్‌, వైర్‌మ్యాన్‌, టర్నర్‌, మెషినిస్ట్‌ లో పదో తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. ఐటీఐ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
చివరి తేదీ 30-05-2024.

సంబంధిత పోస్ట్