టాటా మోటార్స్ లాభంలో 74 శాతం వృద్ధి

68చూసినవారు
టాటా మోటార్స్ లాభంలో 74 శాతం వృద్ధి
ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ త్రైమాసిక ఫలితాల్లో దూసుకెళ్లింది. జూన్లో ముగిసిన త్రైమాసికంలో రూ.5,566 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాదితో పోలిస్తే.. 74 శాతం వృద్ధి చెందింది. కాగా, గతేడాది జూన్తో ముగిసిన త్రైమాసికంలో రూ.1,03,597 కోట్లుగా ఉన్న కంపెనీ ఆదాయం.. ఈ ఏడాదిలో రూ.1,09,623 కోట్లకు చేరినట్లు ఆ కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్