దేశముదురు హీరోయిన్ కి 75 లక్షల కార్ గిఫ్ట్

1080చూసినవారు
దేశముదురు హీరోయిన్ కి 75 లక్షల కార్ గిఫ్ట్
దేశముదురు సినిమాతో యూత్ హార్ట్ కొల్లగొట్టేసిన ముద్దుగుమ్మ హన్సిక మోత్వానీ. ఆమె కుటుంబం ఒక బహుమతిని అందించింది. హన్సికకు రూ.75 లక్షల విలువైన బిఎమ్‌డబ్ల్యూ 6 జిటి సెడాన్‌ను బహుమతిగా ఇచ్చింది. డెలివరీ కోసం కారును అందుకున్న కుటుంబ సభ్యులు దానిని హన్సికకి బహుమతిగా ఇచ్చారు. హన్సిక స్వయంగా ఈ కారుని డ్రైవ్ చేసింది. హన్సికకు ఇప్పటికే చాలా ఖరీదైన కార్లు ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్