లిప్‌స్టిక్‌ ఎంత డేంజరో తెలుసా.?

55చూసినవారు
లిప్‌స్టిక్‌ ఎంత డేంజరో తెలుసా.?
లిప్‌స్టిక్‌ వాడే అమ్మాయిలు చాలా వరకు లిప్‌స్టిక్‌ను తింటుంటారు.పెదాలకు పెట్టుకునే సమయంలో టేస్టీగా అనిపిస్తుంది. దీంతో కొద్ది కొద్గి కొరుకుతుంటారు. అయితే ఇలా తినడం వలన కడుపులో గడ్డలు తయారవుతాయి.కిడ్నీ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్