శ్రీలంక అదుపులో 83 మంది భారత మత్స్యకారులు!

55చూసినవారు
శ్రీలంక అదుపులో 83 మంది భారత మత్స్యకారులు!
భారత్కు చెందిన 83 మంది మత్స్యకారులు శ్రీలంక అదుపులో ఉన్నారని విదేశాంగశాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ వెల్లడించారు. నలుగురు జాలర్లు శిక్ష అనుభవిస్తున్నారని గురువారం రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అలాగే భారత్కు చెందిన 169 చేపల బోట్లను స్వాధీనం చేసుకున్నట్లు కీర్తివర్ధన్ సింగ్ తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్