13 ఏళ్ల బాలికకు బలవంతంగా మద్యం తాగించి అత్యాచారం చేసి వీడియో రికార్డు చేసిన ఇద్దరు స్నేహితులు

1511చూసినవారు
13 ఏళ్ల బాలికకు బలవంతంగా మద్యం తాగించి అత్యాచారం చేసి వీడియో రికార్డు చేసిన ఇద్దరు స్నేహితులు
మహారాష్ట్రలోని పుణెలో 13 ఏళ్ల బాలికపై ఆమె ఇద్దరు స్నేహితులు వేర్వేరు సందర్భాల్లో అత్యాచారానికి పాల్పడ్డారు. మొదట ఈ ఏడాది ఏప్రిల్‌లో 17 ఏళ్ల బాలుడు తన కుమార్తెపై అత్యాచారం చేశాడని బాధితురాలి తండ్రి ఆరోపించారు. ఆ తర్వాత తన కుమార్తెను ఆమె స్నేహితురాలు 16 ఏళ్ల బాలుడి ఇంటికి వెళ్లేలా చేసిందని చెప్పారు. ఇద్దరు యువకులూ మద్యం తాగించి ఆమెపై అత్యాచారం చేశారని, ఈ తతంగాన్ని వీడియో తీశారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్