ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ బాలుడు స్కూల్‌కి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్లడానికి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటాడు. ఈ క్రమంలో రోడ్డు దాటాలని చూస్తాడు. ఇంతలో అదే రోడ్డులో ఓ వ్యక్తి బైక్‌పై అతివేగంతో వస్తూ.. రోడ్డు దాటుతున్న బాలుడిని బలంగా ఢీకొడతాడు. దీంతో ఆ బాలుడు అక్కడికక్కడే కిందపడిపోతాడు. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లలను దగ్గరుండి జాగ్రత్తగా స్కూల్‌కి పంపించండి.