ప్రేయసితో కలిసి హోటల్‌కి వెళ్లిన ప్రియుడు... చివరికి? (వీడియో)

78చూసినవారు
ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ జిల్లాలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఓ హోటల్‌లో ప్రియురాలు, ఆమె ప్రియుడిని కుటుంబ సభ్యులు పట్టుకున్నారు. ఆ తర్వాత యువతి కుటుంబ సభ్యులు యువకుడిని తీవ్రంగా కొట్టారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరినీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనలో హోటల్ మేనేజర్ సహా ఐదుగురిని అరెస్ట్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్