అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో సీఐడీ 9 మందిపై కేసు నమోదు చేసింది. జోగి రాజీవ్, జోగి వెంకటేశ్వరరావు, అడుసుమిల్లి మోహనరంగదాసు
వెంకట సీతామహాలక్ష్మి, సర్వేయర్ దేదీప్య, మండల సర్వేయర్ రమేశ్, డిప్యూటీ తహశీల్దార్ విజయ్‌కుమార్, విజయవాడ రూరల్ తహశీల్దార్ జాహ్నవి, విజయవాడ రిజిస్ట్రార్ నాగేశ్వరరావుపై కేసు నమోదు చేసింది.