BREAKING: అమిత్ షాపై కేసు నమోదు

43004చూసినవారు
BREAKING: అమిత్ షాపై కేసు నమోదు
లోక్ సభ ఎన్నికల వేళ కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదైంది. ఈసీ ఆదేశాలతో హైదరాబాద్ లోని మొఘలురా పోలీస్ స్టేషన్ లో సెక్షన్ 188 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ నేత నిరంజన్ చేసిన ఫిర్యాదుతో CEC చర్యలు తీసుకుంది. దీనిపై విచారణ జరపాలని హైదరాబాద్ సీపీని ఆదేశించింది. ఎన్నికల నియమాలను ఉల్లంఘిస్తూ అమిత్ షా చిన్నారులతో ప్రచారం చేయించారని నిరంజన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్