మోదీ, ప‌వ‌న్‌ల‌కు చంద్ర‌బాబు ఆఫ‌ర్‌?

72చూసినవారు
మోదీ, ప‌వ‌న్‌ల‌కు చంద్ర‌బాబు ఆఫ‌ర్‌?
ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో బీజేపీ, జనసేనతో కలిసిన టీడీపీ కూటమి సూపర్ విక్టరీ సాధించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో జమిలీ ఎన్నికల దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఈ సమయంలో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కూటమిలో మూడు పార్టీల పొత్తు కొనసాగాలని ఈ సందర్భంగా చంద్రబాబు ఆకాంక్షించారు. వచ్చే ఎన్నికల్లోనూ కలిసే వెళ్లాలంటూ చంద్రబాబు ప్రతిపాదించారు. దీంతో ప్ర‌ధాని మోదీ, డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌ల‌కు బాబు బిగ్ ఆఫ‌రే ఇచ్చారంటూ చ‌ర్చ సాగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్