వైసీపీ మాజీ మంత్రి రోజాపై కేసు నమోదు!

571చూసినవారు
వైసీపీ మాజీ మంత్రి రోజాపై కేసు నమోదు!
AP: వైసీపీ మాజీ మంత్రి రోజాకు బిగ్ షాక్ తగిలింది. సూర్యలంక బీచ్‌లో ఓ ఉద్యోగితో కలిసి చెప్పులు తీసుకెళ్లిన ఘటనపై దళిత సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. కర్నూలులోని 3వ పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు ఫైల్ చేసినట్లు సమాచారం. కాగా, 2023 ఫిబ్రవరిలో రోజా మంత్రి హోదాలో బాపట్లలోని సూర్యలంక బీచ్‌ను సందర్శించారు. ఈ క్రమంలో రోజా సముద్రంలోకి దిగే ముందు రిసార్ట్స్ ఉద్యోగి శివనాగరాజు ఆమె చెప్పులను కొద్దిసేపు మోసి పక్కన పెట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్