ALERT: BOBలో 1267 పోస్టులకు రేపే చివరి తేదీ

51చూసినవారు
ALERT: BOBలో 1267 పోస్టులకు రేపే చివరి తేదీ
బ్యాంక్ ఉద్యోగాలకు అప్లై చేస్తున్న వారికి అలర్ట్. బ్యాంక్ ఆఫ్ బరోడా స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.bankofbaroda.in ద్వారా ఆన్‌లైన్‌లో 17 జనవరి 2025లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 1267 మేనేజర్లు, ఇతర పోస్టులను భర్తీ చేయనున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్